దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పడకేసింది. కీలక రంగాలను మందగమనం ఆవరించింది. ఏప్రిల్ నెలలో నమోదైన ఐఐపీ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. 4.9 శాతం వృద్ధికే పరిమితమైంది మరి. గత ఏడాది ఏప్రిల్లో ఇది 5.7 శా�
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ జూన్లో 5 నెలల కనిష్టాన్ని తాకుతూ 4.2 శాతంగానే ఉన్నది. జనవరి తర్వాత ఇప్పుడే ఆ స్థాయి గణాంకాలు నమోదయ్యాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.