IIIT | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం పది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి బాసరలోని త్రిపుల్ ఐటికి ఎంపికయ్యారని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.
IIIT Basara Notification | బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఐఐఐటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.