‘ఎక్సైజ్ శాఖలో 30 ఏండ్లుగా మచ్చలేని అధికారిగా బాధ్యతలు నిర్వర్తించా. చేయని తప్పునకు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నన్ను తీవ్రంగా అవమానించారు. నా జీవితంలో ఎన్నడూ ఎదురోని ఘోర అవమానం పాల్జేశారు.
కన్నడలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి తెలుగులో ఇడియట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రక్షిత. తండ్రి బీసీ గౌరీశంకర్ కొరియోగ్రాఫర్, తల్లి మమతా రావు కన్నడ నటి. రక్షిత తల్ల