ఇడియట్ హీరోయిన్ ఇలా మారిందేంటి ?

కన్నడలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి తెలుగులో ఇడియట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రక్షిత. తండ్రి బీసీ గౌరీశంకర్ కొరియోగ్రాఫర్, తల్లి మమతా రావు కన్నడ నటి. రక్షిత తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఉండడంతో ఆమెకు సినిమాలలో నటించే ఆఫర్ సులువుగా దక్కింది. తెలుగులో రవితేజ, మహేష్ బాబు, నాగార్జున వంటి బడా హీరోల సరసన నటించింది.
కెరీర్ సాఫీగా సాగుతుందని అనుకున్న సమయంలో రక్షిత కన్నడ డైరెక్టర్ ప్రేమ్‌ని వివాహం చేసుకుంది. ప్రేమ్‌ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రక్షిత .. జోగయ్య, డీకే అనే రెండు చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం రక్షిత కన్నడ షోస్‌కు జడ్జిగా వ్యవహరిస్తూ ఏక్ లవ్ యూ అనే సినిమా నిర్మిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో గెస్ట్ పాత్ర పోషిస్తుందట. అయితే రక్షితకు సంబంధించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఇందులో రక్షితను చూసి ఆమె అభిమానులు నమ్మలేకపోతున్నారు. కాగా, కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య రావడంతో తాను లావెక్కినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రక్షిత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

