IBM : ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. మంగళవారం ఒక్క రోజే సుమారు 25 శాతం షేర్లు ఢమాల్ అయ్యాయి. దీంతో ఆ కంపెనీ సుమారు 70 బిలియన్ల డాలర్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది
చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌తో ఉత్పాదకత పెరిగినా బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఐబీఎం చైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ అన్నారు.