Yogi Adityanath | మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో జరిగిన ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ కార్యక్రమంలో ఓ ముస్లిం నేత యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Lathi charge | శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్దఎత్తున గుమిగూడి ఆందోళనలకు దిగారు. ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసుల�