ఏంది పప్పా! నువ్వు చెహ్రా పెంచుమంటే పెంచవ్? అరవై ఏండ్లకు వచ్చిగూడా ఇంకా అవుశి పోరని లెక్క గడ్డం, మీసాలు నున్నగ గీసుకుంటవ్ గనీ.. గా నెత్తి మీద బొచ్చు మాత్రం తియ్యవ్.
ఒకోళ్లను జూశి ఇంకోళ్లు పోటీలు వడ్డట్టు రకరకాల ఐటమ్లతోని శుభకార్యాలను ఐటెం సాంగ్స్ ఈవెంట్స్ లెక్క జేసి పారేస్తున్నరు. వెయ్యి అవద్దాలు ఆడి సంబంధాలు ఎట్ల కాయం జేసుకుంటున్నరో ఆ లెక్కనే వంద అప్పులైనా జేస�