ఇలకు దిగెడు వేళ కులమెవరికిలేదు అంటూ పుట్టుకతోనే మనిషి సామాజిక స్థాయిని నిర్ణయించే కులవ్యవస్థను ప్రశ్నించిన బ్రహ్మంగారు, కులాధిక్యతపై మరింత గాఢమైన తాత్త్విక సవాలును
విసురుతూ మాలమాదిగలను సాక్షాత్తు హ�
‘ఎవరో చెప్పారని, లేదా సంప్రదాయమని, లేదా నీకు నీవే ఊహించుకొని దేనినీ నమ్మొద్దు! చెప్పిన గురువు మీద గౌరవంతో విన్నదంతా నమ్మొద్దు! నీకు నువ్వే పరీక్షించి, విశ్లేషించుకుని అది మంచిదని, సమాజానికి మేలు చేస్తుంద�