రిలయన్స్ డిజిటల్.. హైదరాబాద్‌లో మరో స్టోర్‌ను ప్రారంభించింది. హయత్‌నగర్‌లో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ప్రముఖ నటి నభానటేష్ శనివారం ఆరంభించారు. ఈ స్టోర్‌లో అన్ని రకాల డిజి�
‘నన్ను దోచుకుందువటే’ అంటూ టాలీవుడ్లో అడుగుపెట్టి తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న కన్నడ చిన్నది నభా నటేశ్. అందం, అభినయంతో వరుస ఆఫర్లు అందుకుని ‘ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది.