కొత్తవాళ్లమంతా కలిసి భారీ ఖర్చుతో ఈ కొత్త ప్రయత్నం చేశాం. అనంతపద్మనాభస్వామి తెరపై కనిపిస్తుంటే ప్రేక్షకులు చెప్పులు విడిచి చూస్తున్నారు. వారి కళ్లలో ఆనందభాష్పాలు కనిపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా తండ్రి పాత్రలే చేశాను. కానీ ఈ సినిమాలో పూర్తి విభిన్నమైన పాత్ర దక్కింది. కథాగమనంలో నేను కీలకంగా ఉంటాను’ అన్నారు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి. ‘పెదకాపు-1’ చిత్రంలో ఆయన ముఖ్య పాత్రను ప�