MP Arvind | బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కల కులాన్ని తక్కువ చేసి మాట్లాడారు. వారి వేషధారణను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
Virat Kohli | కోహ్లీ కుమార్తెపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఒక క్రికెటర్ ప్రస్తావన ఉన్న కారణంగా బెయిలు నిరాకరించలేమని కోర్టు తేల్చిచెప్పింది.