Gurukul Promotions | సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జాయింట్ సెక్రటరీ,డిప్యూటీ సెక్రటరీలు, జోనల్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్స్‌తో పాటు ఇతర అన్ని క్యాడర్లకు సంబంధించిన సుమారు 1,400 ప్రమోషన్లను ఎలాంట�
గురుకులాల్లో తాజాగా చేపట్టిన ప్రమోషన్లు, బదిలీల అంశం కొత్త రచ్చకు తెరలేపింది. సబార్డినేట్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.