గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. భక్తులంతా 'హర హర మహాదేవ' అంటూ శివనామస్మరణలో మునిగిపోయిన వేళ సూది మొనపై శివయ్య విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు.
Gurram Dayakar | జగిత్యాల జిల్లా (Jagithyal district) కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ గుర్రం దయాకర్ (Gurram Dayakar).. యోగా గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది ఇంటర్నేషనల్ య�