Padma Lakshmi: లైమ్ గ్రీన్ గౌన్‌లో పద్మా లక్ష్మీ .. ఎమ్మీ రెడ్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్ చేసింది. 53 ఏళ్ల ఆ మోడల్ తన కూతురితో రెడ్‌కార్పెట్‌పై కనిపించింది.
Sunny Leone: కేన్స్‌లో సన్నీ సందడి మొదలైంది. బాలీవుడ్ బ్యూటీ ఆ సిటీ నుంచి తన ఫస్ట్ పిక్స్ రిలీజ్ చేసింది. గ్రీన్ గౌన్ వేసుకున్న ఆ జిస్మ్ లేడీ .. బుధవారం కెన్నడీ చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నది. ఆ టైమ్‌లో ఆ�