‘ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్ లేకుండా, కేవలం మౌత్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకున్నది మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. థియేటర్లలో క్రౌడ్ కూడా పెరుగుతోంది. ఈ చిన్న సినిమాను ఎంకరైజ్ చేసి
‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ఈ సినిమా టీజర్ చల్లటిగాలి మనసుని హత్తుకున్నట్లుగా ఆసక్తికరంగా ఉంది’ అని విజయ్ �