జనగామ పట్టణ కేం ద్రంతో పాటు గ్రామాల్లో ఆదివారం పోశమ్మ బోనాలు కనుల పండువలా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పోశమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. పిల్లా పా ప�
పిల్లలను చల్లగా కాచే పోచమ్మ. ఆడపడుచులకు అండగా ఉండే ముత్యాలమ్మ. పొలిమేరలకు రక్షణగా నిలిచే పోలేరమ్మ. మహమ్మారులను మటుమాయం చేసే మాంకాళమ్మ. ముక్కోటి దేవతల శక్తిని కూడదీసుకున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్�