GOAT Movie Trailer Update | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT).
GOAT Movie | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్నాడు.