Ramadan | రంజాన్ పండుగ వచ్చిందంటే నిరుపేద ముస్లిం కుటుంబాలకు కేసీఆర్ ఒక భరోసా.. ఈయేడు కేసీఆర్ ప్రభుత్వ లోటుతో ముస్లిం కుటుంబాలు బాధపడవద్దనే ఉద్దేశంతో వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ ఆ బాధ్యత తీసుకుంది.
కొత్తూరు రూరల్ : ఐక్యరాజ్య సమితి గుర్తించిన పది ఉత్తమమైన పథకాలలో రైతుబంధు పథకం అత్యుత్తమమైందని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు కొంత గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తూరు మండల పరిధిలోని గూడూర�