భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ 2015లో నటి గీతా బస్రాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. అనంతరం ఈ ఏడాది జోవన్ వీ�
మాజీ స్పిన్నర్ హర్భజన్ | భారత మాజీ ఆఫ్ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ రెండోసారి తండ్రయ్యాడు. అతని భార్య, నటి గీతాబస్రా శనివారం మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ట్విట్టర్