ఇం టికి కొన్ని అడుగుల దూరంలో ఉండిపోయిన ఆహవసత్తి.. అక్క మాట్లాడిన మాటలతో ఇంట్లోకి వెళ్లడమా? ఆగడమా? అనే సందిగ్ధంలో పడిపోయింది. అందుకు కారణం ఆమె ఒంటరి దాన్నని చెప్పడం. ‘చిన్నరాణి వారి మాట అబద్ధం కాకూడదు. ఏ అపచ�
సు ద్ది రూపంలో ఉన్న సౌగంధిక గుండెలో రాయి పడ్డట్లయింది. కాళ్లు చేతులు వణకడం మొదలైంది. ‘అసలు తాము అనుకున్న దేమిటి? ఇక్కడ జరుగుతున్న దేమిటి?’ అనే విషయం ఆలోచిస్తుంటే.. ఆమెకు మతి తప్పుతున్నది. వామదేవుడు ఆవేశపరు�