క్రూడ్ ఆయిల్తోపాటు, ఇంధనం ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఎదురు చూపులు.. కట్టెల కోసం మహిళలు అడవిబాట పటాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో గ్యాస్ కోసం ఇన్ని కష్టా ల
గ్యాస్ కొరత లేదు.. మీ ఇండ్ల వద్దకే గ్యాస్ సిలిండర్లు చేరుస్తామని ఓ వైపు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఏ మార్పు కనబడటం లేదు. గ్యాస్ సిలిండర్లు గ్రామా�