KCR | శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం కార్యక్రమం స
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర శాసనసభ్యుడిగా ప్రమా ణం చేయనున్నట్టు తెలిసింది. 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ ఎమ్మెల్య�