ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజును సిట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Ambati Rambabu | విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ కనిపించకుండా పోవడంపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.