France Music Fest | ఫ్రాన్స్ (France) లో ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సంప్రదాయ సంగీత ఉత్సవం (Music Festival) ‘ఫేట్ డి లా ముసిక్ (Fête de la Musique)’ లో తీవ్ర హింస చోటుచేసుకుంది. జూన్ 21న జరిగిన ఈ వేడుకల్లో ఘర్షణలు, దాడులకు పాల్పడిన 243 మందిని ఫ్రాన�