నేలరాలిన ఎర్ర మందారం రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన యోధ స్వరాజ్యం భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల పక్షాన ఉద్యమాలు సామాజిక దురాఘతాలు, మహిళా సమస్యలపై ఉక్కుపిడికిలి తుంగతుర్తి ఎమ్మెల్యేగానూ సేవలు
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీపీఎం నేత బీవీ రాఘవులు