MS Dhoni | భారత క్రికెట్ జట్టు (Indian cricket team) మాజీ కెప్టెన్ (Former captain), మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని (MS Dhoni) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jarkhand assembly elections) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. గత రెండు సీజన్లుగా దేశంలో మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులను అలరిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో దాదా ఫ్రాం�