Footpath Shops | జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కాళ్ళు, చేతులు మొక్కినా వినలేదని బేగంపేట్‌లో ఫుట్‌పాత్‌పై షాపు కోల్పోయిన ఓ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
Footpath Shops | షాపుల యజమానులు సామాన్లు సర్దుకునే సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా అధికారులు కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో రోడ్డుపై వదిలేస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఉపాధి కరువై దిక్కు తోచని �