ఆహార పదార్థాలు భగ్గుమంటున్నాయి. గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ స్వల్పంగా పెరిగి 3.48 శాతంగా నమోదైంది. అంతకుముందు నెలలో 3.40 శాతంగా ఉన్న ధరల సూచీ..ఏడాది క్రితం నమోదైన స్థాయిలోనే ఉన్నది.
Retail Inflation | గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. కొన్ని వంటింటి వస్తువుల ధరలు తగ్గడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 4.75 శాతంగా నమోదైందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.