ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో ఎక్కువ లాభాలను ఆర్జించేందుకు రైతులు పూల తోటల సాగువైపు దృష్టి సారించారు. సీజన్లలో చామంతి, బంతి, మల్లె తదితర పూలకు మంచి డిమాండ్ ఉండడంతో దానిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున�
పూల తోటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సీజన్లో మంచి గిరాకీ ఉండడంతో దానిపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో రైతులు ఈ సాగుప�