MakeMyTrip | ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ 'మేక్మైట్రిప్ (MakeMyTrip)' విమానయాన బిజినెస్ క్లాస్ ఛార్జీలపై తగ్గింపును అందించడం కోసం అంతర్జాతీయ విమానయాన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ప్రయాణ చార్జీలు తిరిగి చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌కు చె�