ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల పేరిట కొనసాగుతున్న ఫీజు దోపిడీని వెంటనే అరికట్టాలని హైదరాబాద్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న పలు ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన ఫీజులు చుక్కల్లోకి చేరాయి. ఏటా పది వరకు ప్రధాన ఎంట్రెన్స్‌లు జరుగుతున్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కో�