Afghanistan Cricket Board : ఐపీఎల్ 17వ సీజన్ కోసం సన్నద్ధమవుతున్న అఫ్గనిస్థాన్ క్రికెటర్ల(Afghanistan Cricketers)కు ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్ద షాకిచ్చింది. స్టార్ బౌలర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్(Mujeeb Ur Rahman), ఫజల్హక్ ఫారూఖీ(Fazalhaq Farooqi), న