Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లో బిజీగా ఉండగా, తాజాగా జిమ్లో తీసుకున్న ఫోటోలు షేర్ చేయగా, అవి నెట్టింట్లో సంద�
ఒక వెబ్ సిరీస్ కు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా.. ఒక్కరోజే దాదాపు 13 కోట్ల మంది చూసే అంత క్రేజ్ ఉంటుందా.. సినిమాలకు మించిన పారితోషికం అందుకునే సీనుందా.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం ఫ్యామిలీ మ్యాన్ 2