MP Aga Syed Mehdi: ఎంపీ ఆఘా సయ్యద్ మెహిదిపై శ్రీనగర్ పోలీసులు కేసు బుక్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు కాంటెంట్‌ను షేర్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. శ్రీనగర్ మాజీ మేయర్‌పై కూడా ఇదే కేసు బుక్ చేశారు.
BJP Leader Arrest | డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని, బీజేపీ ఇండస్ట్రియల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ సెల్వకుమార్ ఇటీవల సోషల్ మీడియాలో విమర్శించారు. ఆయనను ‘గంజా బాలాజీ’గా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో డీఎం�