Newton’s 3rd Law | సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం న్యూటన్స్ థర్డ్ లా (Newton’s 3rd Law). 'ఏజెంట్ ఆఫ్ కర్మ' అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక.
Mahesh Babu Praises Anaganaga | అక్కినేని హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం అనగనగా. ఈ చిత్రానికి సన్నీ సంజయ్ దర్శకత్వం వహించగా.. కాజల్ చౌదరి కథానాయికగా నటించింది.