స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఏటుకూరి కృష్ణమూర్తి (104) ఆదివారం సాయం త్రం కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం కృష్ణమూర్తి భౌతికకాయాన్ని సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి అరుదైన ఘనత సాధించారు. శతాధిక వృద్ధుడైన ఆయన త్వరలో 105వ వ సంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. వందేండ్లకుపైగా జీవించి ఇప్పటికీ పెన్ష న్ అందు�