Ethel | 117వ పుట్టినరోజు జరుపుకొంది ఏ చెట్టో పుట్టో కాదు మనిషే. అవును ఇది నిజమే ఇన్నేళ్లు జీవించి ఉండటం చాలా అరుదు. అందుకే ఆమె ప్రపంచంలో జీవించి ఉన్న అత్యధిక వయసు ఉన్న వ్యక్తిగా నిలిచింది.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన ఎథెల్ కాటర్హామ్ (Ethel Caterham) తన 116వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. గురువారం (ఆగస్టు 21న) సర్రేలో లైట్వాటర్లోని సంరక్షణ కేంద్రంలో కుటుంబ సభ్యుల నడుమ చాలా సాదా�