Monty Panesar : ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) రెండో పెళ్లి చేసుకున్నాడు. 43 ఏళ్లున్న పనేసర్ ఈమధ్యే సుబ్రినా జోహల్ (Subrina Johal)ను మనువాడాడు. తమ వివాహ ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నాడు.
సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నిన్న నాలుగో టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి రోజు ఆట వర్షం వల్ల పలుమార్లు నిలిచిపోయింది. కేవలం 46 ఓవర్లు మాత్రమే బౌల్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్�