జలమండలిలో సమూల ప్రక్షాళనపై ఎండీ సుదర్శన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు జీపీఈ (జనరల్ పర్పస్ ఎంప్లాయీ) మొదలుకొని డైరెక్టర్ల వరకు బదిలీలు జరిపేందుకు కసరత్తు ప్రారంభించారు.