ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)లో ప్లెక్సిబుల్, అండ్ రిజిడ్ వేవ్మెంట్స్ డిజైన్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్‌పై ఈనెల 2 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం �
గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ఆర్బిట్రేషన్ అంశంపై ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డైరెక్టర్ రామేశ్వర్రావు ఓ ప్రకటనలో తెలిపారు.