రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమ లు తీరుపై సమగ్ర వివరాలు అందజేయాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. గతంలో ఇదే అంశంపై దాఖలైన పిల్‌తో కలిపి తాజా వ్యా జ్యాన్ని విచారిస్తామని చీ�
డిటెన్షన్ విధానం అంటే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన, సమానమైన విద్య అందించడంలో భాగమేనా? ఒక్కసారి ఆలోచించాలి. 2009 విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ కేంద్రం ఇప్పటివరకు అమలులో ఉన్న నో డిట�