ఆశ కార్యకర్తలు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. ప్రతి 1000 మంది జనాభాకు ఒకరి చొప్పున నియమితులైన వీరికి వేతన స్థిరీకరణ లేకుండాపోయింది. నెలంతా కష్టపడితే రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు.
ఆశ కార్యకర్తలు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరి చొప్పున నియమితులైన వీరికి వేతన స్థిరీకరణ అనేది లేదు. నెలంతా కష్ట పడితే రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు.