Gujarat Minister Raghavji Patel | మద్యాన్ని చూసి బీజేపీ మంత్రి ఆగలేకపోయారు (BJP Minister Raghavji Patel). గిరిజన ఆచారాన్ని పాటించకుండా ఆకులో పోసిన మద్యాన్ని తాగేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కారు లోపల ఉన్న వ్యక్తి ఖాళీ గ్లాస్‌ను అతడికి అందించాడు. దీంతో కారు పైన కూర్చొన్న వ్యక్తి ఆ గ్లాస్ అందుకున్నాడు. తన వద్ద ఉన్న బాటిల్లోని మద్యాన్ని ఆ గ్లాస్‌లోకి పోసుకుని తాగాడు.