Illegal Migrants | క్రిస్మస్ సందర్భంగా (Christmas Offer) అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు (Illegal Migrants) ట్రంప్ యంత్రాంగం (Trump administration) బంపర్ ఆఫర్ ప్రకటించింది.
అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం నుంచి మరో ఎదురుదెబ్బ తగలనున్నది. అమెరికాలో ఉద్యోగ అనుభవాన్ని కోరుకునే అంతర్జాతీయ విద్యార్థులకు జీవనాడి లాంటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్ర�