సత్యదేవ్, డాలీ ధనుంజయ లీడ్రోల్స్ చేస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్' అనేది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందర�
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఈ కథని జంగిల్, రాబిట్, లయన్.. అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. జంగిల్ బుక్ తీస్తున్నాడేమో నా వాయిస్ కోసం వచ్చాడని అనుకున్నా. తర్వాత అసలు కథ చెప్పాడు. స్టోరీ అదిరిపోయింది. ఇంత అద్