Satyadev | అదృష్టం వరించేది ధైర్యాన్నే.. సత్యదేవ్ నయా యాక్షన్ ఎంటైర్టెనర్ జీబ్రా
సత్యదేవ్, డాలీ ధనుంజయ లీడ్‌రోల్స్ చేస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్' అనేది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. మంగళవారం ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
Satyadev | సత్యదేవ్, డాలీ ధనుంజయ లీడ్‌రోల్స్ చేస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. మంగళవారం ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. నవంబర్ 22న సినిమా విడుదల కానున్నట్టు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు. ఈ పోస్టర్లో సత్యదేవ్, డాలీధనుంజయ్ ఉద్వేగంగా కనిపిస్తున్నారు. కరెన్సీ నోట్లు, లైట్‌హౌస్, ఫ్యాక్టరీ మొదలైన ఎలిమెంట్స్ బ్యాగ్రౌండ్లో కనిపిస్తున్నాయి. సత్యరాజ్, సునీల్, ప్రియా భవానీశంకర్, సత్య అక్కల, జెన్నిఫర్ పిషినోటా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మీరాఖ్, కెమెరా: సత్య పొన్మార్, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణం: పద్మజ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

