కుటుంబ బంధాలు, ఉమ్మడి కుటుంబంలోని అనురాగాలు, అన్నదమ్ముల ఆత్మీయతలను కథావస్తువుగా చేసుకుని సినిమాలు తెరకెక్కించడంలో ప్రతిభావంతుడు దర్శకుడు శ్రీవాస్. ఇంతకుముందు గోపీచంద్‌తో లక్ష్యం, లౌక్యం వంటి విజయవం�
గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపిచంద్‌కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయం సాధించకపోయిన.. గోపిచంద్ గత సినిమాలతో పోలిస్తే మంచి విజయమే సాధించింది.