‘రియల్ లైఫ్లో జరిగిన ఓ చిలిపి దొంగతనం కేసు గురించి ఈ సినిమా డీవోపీ కార్తీక్ ఘట్టమనేని ఓ సందర్భంలో నాకు చెప్పారు. ‘సినిమా చేద్దాం.. దాన్ని కథగా రాయి’ అని అడిగాను. అలా ‘చౌర్యపాఠం’ ప్రయాణం మొదలైంది.’ అని ప్
దర్శకుడు నక్కిన త్రినాథరావు నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’. నిఖిల్ గొల్లమారి దర్శకుడు. ఇంద్రరామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 18న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సి�