కార్తికేయ ఫ్రాంచైజీ, ప్రేమమ్.. ఇప్పుడు ‘తండేల్'.. దర్శకుడిగా చందూ మొండేటి పొటెన్షియాలిటీ ఏంటో చెప్పడానికి ఈ నాలుగు సినిమాలు చాలు. పొంతన లేని జానర్లలో సినిమాలు తీసి విజయాలు సాధించిన క్రెడిట్ ఆయనది.
తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో సూర్య. తమిళ, తెలుగు భాషల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. మంచి కథ కుదిరితే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలన్నది తన కల అని సూర్య అనేక ఇంటర్�