ఉజ్జయిని నేపథ్యంలో థ్రిల్లర్
ప్రస్తుతం హిస్టారిక్, పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నది. అగ్ర హీరోలు ఈ తరహా చిత్రాల్లో భాగమవుతూ ప్రాజెక్ట్‌లపై క్రేజ్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ హిస్టారికల్ థ్రిల్లర్ చిత్రానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం హిస్టారిక్, పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నది. అగ్ర హీరోలు ఈ తరహా చిత్రాల్లో భాగమవుతూ ప్రాజెక్ట్‌లపై క్రేజ్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ హిస్టారికల్ థ్రిల్లర్ చిత్రానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేమమ్, కార్తికేయ సిరీస్ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
అక్షయ్‌కుమార్, రానాతో పాటు మరో బాలీవుడ్ హీరో భాగం కానున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్ తెరకెక్కించబోతున్నారు. ఉజ్జయిని నేపథ్యంలో చరిత్ర, ఆధ్యాత్మికత, ధార్మిక అంశాలు కలబోసిన థ్రిల్లర్ కథాంశమిదని, విజువల్ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రస్తుతం చందు మొండేటి యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘వాయుపుత్ర’ను రూపొందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

